Madura Charitable Trust Chairman Ragidi Laxma Reddy visited the free computer training center under the auspices of Madhura Charitable Trust in Chilkanagar Division of Uppal Constituency.
SHARE THIS POST:
కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన రాగిడి
ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్లో *మధుర చారిటబుల్ ట్రస్ట్* ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది.
ఈ ఉచిత శిక్షణ కంప్యూటర్ శిక్షణ కేంద్రం గత నెల రోజుల నుంచి నిర్వహించబడుతున్నది ఇట్టి శిక్షణ కేంద్రాన్ని ఈరోజు *మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు** సందర్శించడం జరిగింది.
శిక్షణ తరగతులు ఏ విధంగా జరుగుతున్నాయి అని శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్న నిర్వాహకురాలు మరియు శిక్షణ పొందుతున్న వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే వారికి కావాల్సిన సదుపాయాలు మరియు మెటీరియల్స్ అందజేయడం జరిగింది.