24- Hour Service:

+917207934545 , +914079687716

Ragidi Laxma Reddy, Chairman of Madhura Charitable Trust, immediately sent 20 people who underwent eye tests to the hospital and performed operations at their mega medical camp of Madhura Charitable Trust.

కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారిని కలిసిన రాగిడి లక్ష్మారెడ్డి గారు
👉 ఆదివారం చిన్న చెర్లపల్లి మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మధుర చారిటబుల్ ట్రస్ట్ వారి మెగా మెడికల్ క్యాంపులో కంటి పరీక్షలు చేయించుకున్న 20 మందికి వెంటనే ఆసుపత్రికి పంపించి ఆపరేషన్లు చేయించడం జరిగింది
👉 కంటి ఆపరేషన్లు చేయించుకున్న 20 మందిని ఆసుపత్రికి వెళ్లి వారిని పలకరించి, వారి యోగక్షేమాలు తెలుసుకున్న *మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు.
👉 అనంతరం ఆపరేషన్ చేయించుకున్న వారికి పండ్లు, ఫలహారాలు పంపిణీ చేసిన *రాగిడి లక్ష్మారెడ్డి గారు

Leave A Comment